ముగించు

యస్.సి కార్పోరేషన్

జిల్లా షెడ్యూల్డు కులముల సేవా సహకార సంస్థ లి., కడప – వై.యస్.ఆర్ జిల్లా

– – –

పరిచయము:

వై.యస్.ఆర్ జిల్లా కడప జిల్లాలో షెడ్యూల్డు కులాల కుటుంబాల ఆర్థికాభివృద్ది కోసం కార్యక్రమాలను చేపట్టే ఉద్దేశ్యంతో 1974 సంవత్సరములో ఏర్పాటు చేయబడినది.

సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశములు:

(అ) ఆదాయం సమకూర్చే ఆస్తులను కల్పించేందు ఆర్థిక సహాయం సమకూర్చడం.

(ఆ) నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం వేతన ఉపాధికి దోహదపడే నైపుణ్యం పెంపుదల కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం.

(ఇ) సమాజంలో షెడ్యూల్డు కులాల లబ్దిదారులకు, ఆర్థిక మద్దతు పథకాలతో ఆర్థిక వ్యతాసాలను తొలగించడం.

అర్గానోగ్రం

జనాభా లెక్కలు 2011 ప్రకారం :

వర్గం జిల్లా జనాభా మొత్తం జిల్లాలో షెడ్యూల్డు కులాల జనాభా షెడ్యూల్డు కులాలు జిల్లా జనాభాలో షెడ్యూల్డు కులాలు శాతం
పురుషులు మహిళలు
Population 28,82,469 4,65,794 2,32,123 2,33,671 16.16%

ఆర్థిక సహాయ పథకాల – అమలు మార్గదర్శకాలు

అర్హతలు :

1. వయసు 18సం నుండి 50సం వరకు

2. తెల్ల రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు కలిగి ఉండవలెను.

3. కుల ధృవీకరణ పత్రం (మీ సేవ ద్వారా)

4. అన్ని స్కీమ్స్ కొరకు లబ్దిదారులు ఏ.పి.ఓ.బి.యం.యం.యస్ నందు రిజిస్టర్ చేసుకొనవలెను.

5. బ్యాక్ ఎండ్ సబ్సిడీ విధానము 2015-16 సం.. నందు అమలు చేసినారు

6. జియో టాగింగ్ పద్దతిన గ్రౌండ్ చేయబడును.

1.    బ్యాంకుల ద్వారా అమలు చేయు ఆర్థిక సహాయ పథకములు

I) ఐ.యస్.బి సెక్టార్ – (వ్యక్తిగత పథకములు)

ఎ) కేటగిరి- 1 – 1.50లక్ష లోపు నుండి 3 లక్షల వరకు –

బి) కేటగిరి- 2 – 3.01లక్షల నుండి 5 లక్షల వరకు –

సి) కేటగిరి- 3 – 5.01లక్షల నుండి 10 లక్షల వరకు –

II) ఐ.యస్.బి సెక్టార్ – (గ్రూపు పథకములు)

ఎ) కేటగిరి- 1 – 4.00 లక్షలు –

బి) కేటగిరి- 2 – 4.00 లక్షలు –

III) పశు సంవర్థక పథకములు:-

ఎ) ముర్రా జాతి పశువులు (2)          – 1.21 లక్షల లోపు   –

బి) క్రాస్ బ్రీడ్ కౌస్              (2)          – 1.00 లక్షల లోపు –

సి) గొర్రెల పెంపకం                           – 1.00 లక్షల లోపు –

డి) మిని డైరీ (5) గ్రూపులో ఇద్దరికి   – 4.00 లక్షల లోపు –

2.   బ్యాంకులకు సంబంధం లేకుండా అమలు చేయు పథకములు

I. చిన్న నీటి పారుదల పథకము:-

ఎ) బోర్ వెల్స్ విత్ సబ్ మెర్సిబుల్ పంప్ సెట్స్                           – రూ.1,00,000 నుండి 1,20,000/- వరకు

బి) సబ్ మెర్సిబుల్ పంప్ సెట్స్ టు బోర్ వెల్స్ (7.5 హెచ్.పి)   – రూ.50,001     నుండి              0.75 వరకు

అర్హతలు:-

1. వయస్సుతో నిమిత్తం లేకుండా రెండు ఎకరముల డి.కె.టి భూమి లేదా స్వంత పట్టా భూమి కలిగినవారు అర్హులు

2. వాల్టా చట్టం క్రింద స్తంభంలు దూరంనకు సంబంధించిన భూములు కలిగినవారు అర్హులు.

3. మూడు కరెంటు స్తంభంలు దూరంనకు సంబంధించిన భూములు కలిగినవారు అర్హులు.

II.విద్యుధీకరణ:-

ఎ) ఓ.ఆర్.సి లైన్ లేయింగ్ చార్జస్ – రూ.80,000    2.సర్వీస్ కనెక్షన్ చార్జస్ – రూ.10,000

అర్హతలు:-

1. వయస్సుతో నిమిత్తం లేకుండా

2.  బోరు స్వంతంగా కాని, యస్.సి కార్పొరేషన్ మరియు గ్రౌండ్ వాటర్ ద్వారా వేసిన బోరు కలిగిన లబ్దిదారులు కరెంట్ కు అర్హులు.

3.     భూమి కొనుగోలు పథకము:-

అర్హతలు:-

1. భూమి లేని వ్యవసాయ నిరుపేద మహిళా కూలీలకు మొదటి ప్రాధాన్యత

2. తక్కువ విస్తీర్ణం గల వ్యవసాయ భూమి గల నిరుపేద మహిళలు కూడా అర్హులు

3. వ్యవసాయ మహిళా కూలీలకు 18సం నుండి 50సం ఉండవలెను

4. లబ్దిదారులు తప్పక తెల్ల రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు కలిగి ఉండవలెను.

1.9    లక్షల విలువ వరకు 3 ఎకరముల మెట్ట భూములు.

2.12   లక్షల విలువ వరకు 2 ఎకరముల ఒక పంట పండే నీటి వసతి వ్యవసాయ భూమి

3.15  లక్షల విలువ వరకు 1 ఎకరము రెండు పంటలు పండే నీటి వసతి వ్యవసాయ భూమి

యూనిట్ యొక్క విలువ వివరములు:-

మొత్తం యూనిట్ విలువ: రూ.15,00,000/-లు  లేక వాస్తవ భూమి ధర

సబ్సిడీ                              : యూనిట్ విలువలో 75 శాతం

ఋణం                              : 25 శాతం (6 శాతం వడ్డీతో యస్.సి కార్పొరేషన్, కడప వారు యన్.యస్.యఫ్.డి.సి పథకం క్రింద ఋణం చేయబడును)

4.     భూమి అభివృద్ధి పథకము:-

1. 7 విడత డి.కె.టి (అసైన్డ్) భూమి చదును కొరకు మరియు స్వంత పట్టా భూములు

యూనిట్ యొక్క విలువ వివరములు:-

మొత్తం యూనిట్ విలువ: రూ.25,000/-లు  (2.50 ఎకరముల భూమికి)

సబ్సిడీ                          : యూనిట్ విలువలో 100 శాతం

అర్హతలు:-

1. భూమి ఉన్న యస్.సి లబ్దిదారులకు ప్రాధాన్యత

2. లబ్దిదారులు తప్పక తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రము మరియు భూమి యొక్క ఫోటో కలిగి ఉండవలెను

3. పట్టాదారు పాస్ పుస్తకం నకలు మరియు ల్యాండ్ ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్

4. ఎస్టిమేషన్ కాపి (మండల అసిస్టెంట్ ఇంజనీర్ తయారు చేసిన కాపి)ని జతపరచాలి

5.     యన్.యస్.యఫ్.డి.సి పథకము:-

ఎ) లఘు వ్యవసాయ యోజన                                         – 1.00లక్ష    నుండి 3.00లక్షల వరకు

బి) సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ప్రాజెక్ట్ అప్పిరిసల్-1        – 3.01లక్షల నుండి 5.00లక్షల వరకు

అర్హతలు:-

1. యస్.యస్.సి పాస్/ఫెయిల్ అయిన అభ్యర్థులు

2. వయస్సు 18సం నుండి 50సం వరకు

3. ఆదాయ ధృవీకరణ పత్రము నందు గ్రామీణ ప్రాంతాల వారికి రూ.98,000/-లు మించకుండా, పట్టణ ప్రాంతాల వారికి రూ.1,20,000/-లు మించకుండా ఉండవలెను.

4. ఇది వరకు లోను తీసుకొని సంస్థకు ఏమైనా పాత బకాయిలు ఉన్నట్లయితే అటువంటి వ్యక్తులు ఈ స్కీం నందు లబ్ది పొందుటకు అనర్హులు.

5. లబ్దిదారునికి ట్రాన్స్ పోర్ట్ మరియు బ్యాడ్జ్ తో కూడిన లైసెన్సు ఉండవలెను.

6. లబ్దిదారులు ఎవరైతే ట్రాన్స్ పోర్ట్ ట్రక్స్ కొరకు దరఖాస్తు చేసుకొను వారికి హెవీ లైసెన్సు తో కూడిన బ్యాడ్జ్ తో నంబరు కలిగిన లైసెన్సు ఉండవలెను.

7. సంబంధిత ప్రాజెక్ట్ రిపోర్ట్ జత చేసి ఇవ్వవలెను.

ట్రాన్స్ పోర్ట్ సెక్టార్:-

ఎ) ట్రాన్స్ పోర్ట్ సెక్టార్ – బొలెరో                               –   7.50 లక్షల నుండి 10.00 లక్షల వరకు

బి) ట్రాన్స్ పోర్ట్ సెక్టార్ – ఇన్నోవా కార్స్                –  15.00 లక్షల నుండి 20.00 లక్షల వరకు

సి) ట్రాన్స్ పోర్ట్ సెక్టార్ – స్విఫ్ట్ డిజైర్                     –    7.50 లక్షల నుండి 10.00 లక్షల వరకు

డి) ట్రాన్స్ పోర్ట్ సెక్టార్ – టొయోట ఇటియోస్      –   7.50 లక్షల నుండి 10.00 లక్షల వరకు

ఇ) ట్రాన్స్ పోర్ట్ సెక్టార్ – ట్రాన్స్ పోర్ట్ ట్రక్స్         – 25.00 లక్షల నుండి 30.00 లక్షల వరకు

6.     యన్.యస్.కె.యఫ్.డి.సి పథకము:-

ఎ) లఘు వ్యవసాయ యోజన                                             – 1.00లక్ష నుండి 3.00లక్షల వరకు

బి) సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ప్రాజెక్ట్ అప్పిరిసల్-1            – 3.01లక్షల నుండి 5.00లక్షల వరకు

అర్హతలు:-

1. యస్.యస్.సి పాస్/ఫెయిల్ అయిన అభ్యర్థులు అర్హులు

2. వయస్సు 18సం నుండి 50సం వరకు

3. ఆదాయ ధృవీకరణ పత్రము నందు గ్రామీణ ప్రాంతాల వారికి రూ.98,000/-లు మించకుండా, పట్టణ ప్రాంతాల వారికి రూ.1,20,000/-లు మించకుండా ఉండవలెను.

4. ఇది వరకు లోను తీసుకొని సంస్థకు ఏమైనా పాత బకాయిలు ఉన్నట్లయితే అటువంటి వ్యక్తులు ఈ స్కీం నందు లబ్ది పొందుటకు అనర్హులు.

5. స్కావెంజెర్స్ / సఫాయి కర్మచారిస్ ధృవీకరణ పత్రమును సంబంధిత మునిసిపల్ కమీషనర్ / గ్రామ పంచాయితీ సెక్రటరీ నుండి పొంది ఉండవలెను లేనిచో ఈ పథకమునకు అనర్హులు.

6. వీరికి ఓ.బి.యం.యం.యస్ నందు యన్.యస్.కె.యఫ్.డి.యస్ నందు  పేర్కొన్న పథకములకు సంబంధిత ధృవీకరణ పత్రములతో దరఖాస్తు చేసుకొనవలెను.

ముఖ్య వివరాలు

   అధికారిక హోదా    ఈ-మెయిల్ ఐడి సంప్రదించవలసిన

నెంబరు

కార్యాలయపు ఫోన్

నెంబర్

కార్యనిర్వాహక సంచాలకులు

ed_apsccfc_kdp@ap.gov.in

sccorporationkadapa@gmail.com

9849914847 08562-244729

9177121199

కార్యనిర్వాహణ అధికారి

(అడ్మినిస్ట్రేషన్)

08562-244729

9177121199

కార్యనిర్వాహణ అధికారి

(అభివృద్ధి)

08562-244729

9177121199

 

డిపార్ట్మెంట్ సందర్శన మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్

http://www.apobmms.cgg.ap.gov.in

సమాచార హక్కు చట్టం 2005

1 కార్యనిర్వాహక సంచాలకులు   అప్పిలేట్ అధికారి, సెల్ నెం. 9849914847
2 కార్యనిర్వహణాధికారి   పౌర సమాచార అధికారి, సెల్ నెం:8074802700
3 ఉప కార్యనిర్వహణాధికారి   సహాయ పౌర సమాచార అధికారి, సెల్ నెం: 9440931070